Thursday, September 10, 2015

Jayalakshmi Mata - mother and guru

Jayalakshmi mata- not only the mother, but the Guru of Sri Swamiji.

Only fortunate people and blessed people get a chance to visit Jayalakshmi puram.  The life story of mother is very inspiring. She was under the spiritual guidance of Shri Karapatra Swamy and Fakir Tata. She used to always pray Chintamani Ganapathi. She had been blessed with the divine vision of Lord Dattatreya, who blessed her that he will only take birth as her son. Though she was a raja yoga guru who put her son into that path and initiated him with divine powers, she never let her yogic powers displayed outwardly. She performed her duties well as a housewife and shown the path to many. 

One needs to have the blessings of mother to easily get the blessings of appaji.


Koti Koti pranams to the lotus feet of the holy mother.




Monday, August 24, 2015

గురుపాదము

గురుపాదము గురుపాదము


శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యా 
మగస్త్య  రేఖాదిభి రంచితాభ్యామ్ 
నిగూడ  బీజాక్షర ముద్రితాభ్యాం
నమో నమ స్సద్గురు పాదుకాభ్యామ్


పల్లవి:
గురుపాదము గురుపాదము
గురుదత్త పాదము మాకు శరణం

అనుపల్లవి:
గురుదత్త పాదము దత్త గురుపాదము
దత్త దత్త పాదము నిత్యసత్య పాదము

చరణం:
బ్రహ్మ లోకమందు తత్వబోధ మిచ్చు పాదము
ఇంద్రలోకమందు భోగభాగ్య మిచ్చు పాదము
మనుజలోకమందు వాంఛితార్థమిచ్చు పాదము
భక్త లోకమందు కృపాసుధల నిచ్చు పాదము  …1

బ్రతుకులోన తారసిల్లి భక్తి పెంచు పాదము
ఇంటింటికి తిరిగి తిరిగి హితము పంచు పాదము
హృదయమందు కొలువుదీరి వెలుగుచున్న పాదము
సహస్రారచక్రమందు వెన్నెలైన పాదము    …2

శిరసుమీద నిర్మాల్యపు పుష్పమైన పాదము
గుండెమీద రుద్రాక్షల మేరుపూస పాదము
మనసులోన మరుపెరుగని ధ్యానధార పాదము
జీవితాన అందివచ్చు పుణ్యఫలము పాదము  …3

రేణుకాంబ బ్రహ్మకొరకు చూపియున్న పాదము
తన కుమారు నొప్పచెప్పి తృప్తిపడిన పాదము
సూర్యరోగహతికి సిద్ధిమూలికైన పాదము
తనకభిన్న శక్తియనుచు చాటియున్న పాదము  …4

తపోదృష్టి చెరువునెల్ల తూరుపారబట్టిరి
సంజవేళ ముల్లోకపు మూలలెల్ల చుట్టిరి
మునులు సురలు గూడ జాడ పట్టలేక పోయిరి
ఇదిగిదిగో నా యెదలో దాగె దత్తపాదము    …5

సర్వపూజ సారము-దత్త సద్గురు పాదము
వాంఛసంగ త్యాగము-దత్త సద్గురు పాదము
వృత్తిసంధుల భాగము-దత్త సద్గురు పాదము
సచ్చిదానందా ఖండము-దత్త సద్గురు పాదము  …6





Wednesday, April 1, 2015

Hanuman Chalisa


Appaji - Hanuman Chalisa 
Guinness Book of World Records at Tenali





Jaya Guru Datta  Sri Guru Datta
Swamiji instructed everyone to chant Hanuman Chalisa atleast 40 Times (per day/ if not possible for per day / atleast for 4 days (i.e @10 times per day). 

After chanting, Please send an email to sgshanumanchalisa@gmail.com with your photo,place and date of your chant along with the count.

visit   https://www.facebook.com/sgshanumanchalisa  for further details

Om Namo Hanumathe Namaha!






Bhagyanagaram ki bhagyam- Bala Swamiji Chaturmasya Deeksha